హైదరాబాద్: 28°C
వార్తలు

'ఆరోగ్యానికి యోగ రక్షణ ఇస్తుంది'

VZM: నేటి యాంత్రిక జీవనశైలిలో మనిషి ఆరోగ్యానికి యోగ రక్షణ ఇస్తుందని విజయనగరం జిల్లా జడ్జి ఎం.బబిత తెలిపారు. విజయనగరం . స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయమూర్తులు, కోర్టు సిబ్బందితో కలిసి ఆమె యోగాసనాలు వేశారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా జీవనశైలిని మార్చుకోవాలని, సమతుల్య ఆహారం తీసుకోవాలన్నారు.