టాలెంట్ ఉంటే వయసుతో పనే లేదని నిరూపించాడు ఫస్టియర్ కాలేజీ స్టూడెంట్ సిద్ధార్థ్. టెక్ స్టార్టప్ 'టాప్‌మేట్'లో ఇంటర్న్‌గా చేరిన అతను, ప్రతిభతో గత నెలలో కంపెనీ చరిత్రలోనే అత్యధిక సేల్స్ సాధించి రికార్డు సృష్టించాడు. ఈ విజయానికి గుర్తింపుగా సంస్థ అతనికి నెలకు రూ.4 లక్షల భారీ స్టైపెండ్, కంపెనీ ఖర్చులతో థాయ్‌లాండ్ ట్రిప్‌ను గిఫ్ట్‌గా ఇచ్చింది.
వార్తలు
Luck అంటే నీదే భయ్యా..!


