సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ (SSSIHL), మిత్రాజ్ ఫౌండేషన్ సంయుక్తంగా 'మిత్రాజ్ ఫస్ట్ స్టెప్స్' కార్యక్రమం కోసం MoU కుదుర్చుకున్నాయి. విలువల ఆధారిత విద్య, యువత అభివృద్ధి, సమాజ సేవ లక్ష్యంగా ఈ ఒప్పందం జరిగింది. SSSIHL వీసీ ప్రొఫెసర్ రాఘవేంద్రప్రసాద్, మిత్రాజ్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్, ప్రొఫెసర్ సుబ్రమణియన్ ఈ పత్రాలను మార్చుకున్నారు.
వార్తలు
SSSIHL, మిత్రాజ్ ఫౌండేషన్ మధ్య ఒప్పందం


