ప్రధాని మోదీ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఆయనకు SMలో బెదిరింపులు రావడం కలకలం రేపింది. అక్కడికి వస్తే చంపేస్తామంటూ ఆగంతకులు చేసిన పోస్ట్‌పై ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే నిందితుల ఐపీ అడ్రస్‌ను పోలీసులు గుర్తించారు. 'మెల్‌బోర్న్ మీట్స్ మోదీ' కార్యక్రమానికి AUS ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేసింది.
వార్తలు
మోదీకి బెదిరింపులు.. ఆస్ట్రేలియా పోలీసుల యాక్షన్


