GDWL: నిర్మాణం పూర్తయిన నర్సింగ్ కాలేజీ భవనాన్ని వెంటనే ప్రారంభించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి డిమాండ్ చేశారు. శనివారం గద్వాలలో మెడికల్ కాలేజీ, గురుకుల పాఠశాలలను సందర్శించిన ఆయన, రూ. 25 కోట్లతో నిర్మించిన మెడికల్ కళాశాల ప్రారంభం కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వార్తలు
'నర్సింగ్ కాలేజీని వెంటనే ప్రారంభించాలి '


