KMM: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేపు ఖమ్మం జిల్లాలో అధికారికంగా పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి పీఏ రాఘవరావు షెడ్యూల్ విడుదల చేశారు. మంత్రి రేపు ఉదయం 10:30కు నేలకొండపల్లి బోదులబండలో, మధ్యాహ్నం 12:10 నుండి కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనుల్లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2:50 నుండి సత్తుపల్లి, యాతలకుంట ప్రాంతాలలో పర్యటిస్తారు.
వార్తలు
ఖమ్మంలో రేపు మంత్రి పొంగులేటి పర్యటన


