హైదరాబాద్: 28°C
వార్తలు

గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు కొత్త స్థలాల గుర్తింపు

BDK: కొత్తగూడెం సమీపంలో గతంలో ప్రతిపాదించిన రెండు స్థలాలు సాంకేతిక, భూసేకరణ పరంగా అనుకూలం కాదని తేలడంతో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు నిలిచిపోయింది. దీంతో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సూచన మేరకు జిల్లా యంత్రాంగం 'రాజ్‌ టెక్నాలజీస్‌' సంస్థ ద్వారా ప్రత్యామ్నాయ స్థలాలపై అధ్యయనం చేయించి, సాంకేతికంగా, ఆర్థికంగా అనుకూలమైన ప్రాంతాలపై సిద్ధం చేసి పంపించింది.