ఈశాన్య ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో JNU మాజీ విద్యార్థి నేతలు ఉమర్ ఖాలిద్, శర్జీల్ ఇమామ్‌కు న్యాయస్థానం మరోసారి బెయిల్‌ను నిరాకరించింది. ఈ కేసులో 2020 నుంచి జైలులోనే ఉంటూ విచారణ ఎదుర్కొంటున్న ఉమర్ ఖాలిద్ దాఖలు చేసిన బెయిల్ దరఖాస్తును కోర్టు తోసిపుచ్చింది. అల్లర్ల వెనుక పెద్ద ఎత్తున కుట్ర ఉందన్న ఆరోపణల నేపథ్యంలో న్యాయస్థానం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
వార్తలు
ఢిల్లీ అల్లర్ల కేసు.. ఉమర్ ఖాలిద్‌కు మళ్లీ షాక్


