ప్రధాని మోదీకి ఆన్‌లైన్ వేదికగా అపరిచిత వ్యక్తుల నుంచి బెదిరింపులు రావడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. జూలై 9వ తేదీన మోదీ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఈ బెదిరింపులు రావడం గమనార్హం. ఆసీస్ పర్యటనకు ముందే హెచ్చరికలు రావడంతో అప్రమత్తమైన భద్రతా సంస్థలు, ఇంటెలిజెన్స్ వర్గాలు ముమ్మర దర్యాప్తు ప్రారంభించాయి. ప్రధాని పర్యటన వేళ భద్రతను మరింత కఠినతరం చేశారు.
వార్తలు
ప్రధాని మోదీకి బెదిరింపులు


