BDK: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ జె. శ్రీనివాస్ రావు జిల్లా పర్యటనకు విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం న్యాయమూర్తి పర్యటన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
వార్తలు
హైకోర్టు న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్


