MDK: చెత్తను నాలుగు రకాలుగా విభజించి గ్రామపంచాయతీ వాహనాలకు అందజేయాలని జడ్పీ సీఈవో ఎల్లయ్య, తూప్రాన్ డీఎల్పీవో సాయిబాబా సూచించారు. చేగుంటలో నార్సింగి, మండలాల పంచాయతీ కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. ఈనెల 1 నుంచే చెత్త వేరుచేసి అందజేయాలని, వేరు చేయకుంటే చెత్తను తీసుకోరాదని పేర్కొన్నారు.
వార్తలు
'చెత్తను వేరు చేసి అందజేయాలి'


