హైదరాబాద్: 28°C
వార్తలు

'భూ సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతాం'

మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని కొన్ని సర్వే నంబర్లు పొరపాటున 22-ఏ నిషేధిత జాబితాలో నమోదయ్యాయి. దీంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యపై రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఆజారుద్దీన్, వక్ఫ్ బోర్డు సీఈవో ఆసుదుల్లాను కలిసి తక్షణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పొరపాటున నమోదైన సర్వే నంబర్లను తొలగించేందుకు వారు చర్యలు చేపడతామన్నారు.