వైద్యురాలి మృతికి కారణమైన కేసులో బీహార్ బీజేపీ ఎమ్మెల్యే రాజుకుమార్ సింగ్‌కు కోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష ఖరారు చేసింది. అదనంగా రూ.25 లక్షల భారీ జరిమానా కూడా విధించింది. 2018లో ఢిల్లీలో నూతన సంవత్సర వేడుకల్లో ఈ ఎమ్మెల్యే తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ బుల్లెట్ తగలడంతో తీవ్రంగా గాయపడిన డా.అర్చనా గుప్తా మృతి చెందారు.
వార్తలు
బీజేపీ ఎమ్మెల్యేకు నాలుగేళ్ల జైలుశిక్ష


