హైదరాబాద్: 28°C
వార్తలు

నేషనల్ లీగల్ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న మంత్రి

హైదరాబాద్‌లోని కేఎల్ఎన్ ప్రసాద్ ఆడిటోరియంలో ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నేషనల్ లీగల్ కాన్‌క్లేవ్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. రాజ్యాంగ పరిరక్షణ, న్యాయవ్యవస్థ బలోపేతం, ప్రజాస్వామ్య విలువలపై న్యాయవాదులు, విద్యార్థులతో లోతైన చర్చలు జరిపారు.