దేశంలో ఇంధన భద్రతను మెరుగుపరిచేందుకు, రవాణా రంగంలో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు కేంద్రం సరికొత్త అడుగులు వేస్తోంది. డీజిల్‌లో 15 శాతం ఐసోబ్యుటనాల్‌ను కలపడంపై ప్రస్తుతం పనిచేస్తున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ సరికొత్త టెక్నాలజీ వల్ల పర్యావరణ కాలుష్యం తగ్గడమే కాకుండా, విదేశాల నుంచి చమురు దిగుమతుల భారం కూడా దేశంపై గణనీయంగా తగ్గుతుందని తెలిపారు.
వార్తలు
డీజిల్‌లోనూ మిక్సింగ్.. కేంద్రం బిగ్ ప్లాన్


