హైదరాబాద్: 28°C
వార్తలు

రాయలసీమ ముఖచిత్రం మారుతోంది :ఎమ్మెల్యే

సత్యసాయి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాయలసీమ ముఖచిత్రం మారుతోందని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. శనివారం రామగిరి మండలం వెంకటాపురం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆమె మాట్లాడారు. గత ప్రభుత్వ అసమర్థతతో ఆగిన స్టీల్ ప్లాంట్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారని తెలిపారు.