సత్యసాయి: ధర్మవరం మండలం రేగాటిపల్లి గ్రామంలో రేపు నిర్వహించనున్న పీర్ల పండుగకు చిలకం మధుసూదన్‌రెడ్డి కుటుంబ సభ్యులు రూ.50,000 విరాళాన్ని అందజేశారు. చిలకం ఛాయదేవి, తనయుడు చిలకం జయవర్ధన్ రెడ్డి ఈ నిధులు ఇచ్చారు. ఈ సందర్భంగా పీర్ల పండుగ ఘనంగా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
వార్తలు
పీర్ల పండుగకు రూ. 50 వేల విరాళం


