BDK: వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని భద్రాచలం ఐటీడీఏ ఏపీఓ డేవిడ్ రాజ్ ఆదేశించారు. శనివారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. మలేరియా, డెంగీ నివారణకు గ్రామాల్లో సర్పంచులతో సమన్వయం చేసుకుంటూ, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ సైదులు సూచించారు.
వార్తలు
వ్యాధుల నియంత్రణకు కఠిన చర్యలు: ఐటీడీఏ ఏపీఓ


