NLG:చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామ పంచాయతీలో ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందని ఉప సర్పంచ్ బెల్లంకొండ లావణ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తన వార్డు పరిధిలో ప్రజాప్రతినిధిగా తనకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించడంపై ఆమె మండిపడ్డారు. ఈ మేరకు ఎంపీడీవో పాండుకు ఫిర్యాదు చేశారు.
వార్తలు
ప్రోటోకాల్ ఉల్లంఘనపై ఫిర్యాదు


