దేశంలోని ఉల్లి రైతులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఉల్లి కొనుగోలు ధరను క్వింటాల్‌కు ఏకంగా 13 శాతం పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో గతంలో క్వింటాల్‌కు రూ.1,875గా ఉన్న మద్దతు ధర, ఇప్పుడు ఏకంగా రూ.2,125కి చేరింది. కాగా, అన్నదాతలకు ప్రయోజనం చేకూర్చేలా ఈ ప్రస్తుత సీజన్‌లోనే కేంద్ర ప్రభుత్వం ఉల్లి ధరలను పెంచడం ఇది ఐదోసారి కావడం విశేషం.
వార్తలు
రైతులకు కేంద్రం GOOD NEWS


