RR: తలకొండపల్లిలోని శ్రీ దేవకి ఫంక్షన్ హాల్‌లో శనివారం ఐదవ మెగా ఉచిత కంటి వైద్య శిబిరం ఘనంగా ప్రారంభమైంది. ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరం ఈ నెల 12వ తేదీ (ఆదివారం) వరకు కొనసాగుతుందని, ప్రజలు కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ఈ ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
వార్తలు
తలకొండపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరం


