MDK: రైతులను ఆయిల్ పామ్, పంట మార్పిడి వైపు ప్రోత్సహించాలని, కాలానుగుణ వ్యాధులు వ్యాపించకుండా చర్యలు చేపట్టాలని సీఎస్ సంజయ్ జాజు కలెక్టర్లను ఆదేశించారు. శనివారం నిర్వహించిన వీసీలో అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. జిల్లాలో ఆయిల్ పామ్ సాగు పెంచుతున్నామని, ఎరువుల పక్కదారిపై నిఘా ఉంచామని తెలిపారు.
వార్తలు
'ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలి'


