హైదరాబాద్: 28°C
వార్తలు

ఇళ్ల స్థలాల కేటాయింపు పై అధికారులతో సమావేశం

ATP: ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామంలోని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ క్యాంపు కార్యాలయంలో శనివారం రెవెన్యూ అధికారులతో మంత్రి పయ్యావుల కేశవ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు భూముల స్కెచ్‌ను పరిశీలించారు. అనంతరం నియోజకవర్గంలో ఇండ్ల స్థలాల కేటాయింపుపై అధికారులతో చర్చించారు.