JGL: ప్రజలకు సౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో కల్లూరు రోడ్డులోని ఎస్సారెస్పీ స్థలంలో నూతన తహసీల్దార్ కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. కానీ నిర్మాణం పిల్లర్లతోనే ఆగిపోయింది. సంవత్సరాలు గడిచినా పనులు పునఃప్రారంభం కాలేదు. ఇప్పుడు ఆ భవనం అసంపూర్తిగా, పాడుబడిన స్థితిలో ఉంది. అసంపూర్తి భవనాన్ని పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
వార్తలు
VIDEO: అసంపూర్తిగా తహసీల్దార్ కార్యాలయ భవనం


