హైదరాబాద్: 28°C
వార్తలు

సీసీ రోడ్డు, డ్రెయిన్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

GNTR: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మారుమూల ప్రాంతాల్లో కూడా సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తోందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని బుచ్చయ్య తోటలో రూ.36.5 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రెయిన్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.