గత కొంత కాలంగా ప్రపంచవ్యాప్త ఇంధన సంక్షోభం ఉన్నప్పటికీ భారత్ స్థిరంగా నిలబడిందని ప్రధాని మోదీ అన్నారు. పలు దేశాలు తీవ్రమైన చమురు కొరతను ఎదుర్కొన్నప్పటికీ, భారతదేశంలో ఒక్క పెట్రోల్ బంక్ మూతపడలేదన్నారు. తీవ్ర సవాళ్లు ఎదురైనప్పటికీ దేశ ఇంధన భద్రత పటిష్టంగా నిలిచిందని, అంతర్జాతీయ ఒత్తిళ్ల మధ్య కూడా దేశీయ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా మేనేజ్ చేశామని పీఎం పేర్కొన్నారు.
వార్తలు
‘ఇంధన సంక్షోభంలోనూ తగ్గని సప్లై’


