హైదరాబాద్: 28°C
వార్తలు

వనమహోత్సవ పనుల పరిశీలన

BHPL: చిట్యాల మండలంలోని కైలాపూర్, చిట్యాల గ్రామ పంచాయతీల్లో చేపట్టిన వనమహోత్సవ మొక్కల నాటడం, నర్సరీ పనులను శనివారం ఏపీడీ మంజుల, ఏపీవో అలీం పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించి, మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఓదెలు, ఉపసర్పంచ్ చింతల లక్ష్మి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.