NRML: కడెం మండల కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గాన్ని జిల్లా డీసీసీ అధ్యక్షులు ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ నియమించారు. ఎస్సీ సెల్ మండల అధ్యక్షులుగా జాడ రాజశేఖర్, బీసీ సెల్ అధ్యక్షులుగా ముంజమ్ ప్రసాద్ గౌడ్, ఎస్టీ సెల్ అధ్యక్షులుగా తొడసం సీతారాం, కిసాన్ సెల్ అధ్యక్షులుగా నిమ్మల నరేందర్ రెడ్డి, మహిళ సెల్ అధ్యక్షులుగా బోయిని మంగలను నియమించారు.
వార్తలు
కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం నియామకం


