JGL: స్వామి వివేకానంద అడుగుజాడల్లో నడవాలని భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏసీఎస్ రాజు అన్నారు. జగిత్యాల పట్టణంలో శనివారం స్వామి వివేకానంద వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిట్ల గంగాధర్, కౌన్సిలర్ అరవ లక్ష్మి, గంగాధర్, రామాంజనేయులు, పోచమల్లు పాల్గొన్నారు.
వార్తలు
'వివేకానంద అడుగుజాడల్లో నడవాలి'


