SRCL: దొడ్డి కొమురయ్య ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం అని జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ అన్నారు. జిల్లా కలెక్టరేట్‌లో శనివారం దొడ్డి కొమురయ్య వర్ధంతి కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజిక న్యాయం, ప్రజల హక్కుల కోసం పోరాడారన్నారు.
వార్తలు
'దొడ్డి కొమురయ్య ఆశయాలు స్ఫూర్తిదాయకం'


