హైదరాబాద్: 28°C
వార్తలు

సింగరేణిలో బొగ్గు మాయం ఆరోపణలు నిరాధారం

KMM: సింగరేణి నుంచి బొగ్గు మాయమైందన్న ఆరోపణలు నిరాధారమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. నిజనిజాలు తేల్చేందుకు విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. రాజకీయాల కోసం కార్మికుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే తప్పుడు ప్రచారాలు ఆపాలని ఆయన కోరారు.