గోరఖ్‌పూర్(UP)కి చెందిన శ్వేతిమ మాధవ్ ప్రియ(9 ఏళ్లు) ఆధ్యాత్మిక రంగంలో అద్భుత ప్రతిభతో ప్రపంచ రికార్డు సృష్టించింది. అతి పిన్న వయస్కురాలైన అంతర్జాతీయ భాగవత ప్రవచనకర్తగా ఆసియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో చోటు దక్కించుకుంది. ఆరేళ్ల ప్రాయం నుంచి ఇప్పటివరకు 36 వారాల పాటు భాగవత కథలు చెబుతూ, 100కు పైగా ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంప్రదాయాలను చాటిచెప్పింది.
వార్తలు
తొమ్మిదేళ్లకే భాగవత ప్రవచనకర్తగా వరల్డ్ రికార్డు


