JGL: గ్రామాల్లో మెరుగైన రహదారుల నిర్మాణంతో రవాణా సౌకర్యాలు మెరుగుపడి అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగన్నాథ్‌పూర్, వస్తాపూర్, ఆలయనాయక్ తండాల్లో మొత్తం రూ.1.79 కోట్లతో చేపట్టనున్న, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేసి భూమిపూజ నిర్వహించారు.
వార్తలు
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం


