రాజస్థాన్‌లో అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. జోధ్‌పూర్‌లో కొత్త విమానాశ్రయాన్ని ప్రారంభించామని, గ్యాస్ సమస్యను కేవలం 7 రోజుల్లోనే పరిష్కరించామని చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా యూరియా బ్యాగ్ ధర రూ.3 వేలకు పెరిగినప్పటికీ, మన దేశంలో రైతుల సంక్షేమం కోసం కేవలం రూ.3 వందలకే అందిస్తున్నామని పీఎం మోదీ స్పష్టం చేశారు.
వార్తలు
‘సంక్షోభంలోనూ రైతులకు అండగా ఉన్నాం’


