KNR: తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామ సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.6 కోట్ల నిధులు మంజూరు చేయడంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొంది. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి నిధులు కేటాయించినందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.
వార్తలు
VIDEO: మంత్రి సీతక్కకు గ్రామస్థుల కృతజ్ఞతలు


