ELR: జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ పార్టీ కార్యాలయంలో ఓటరు నమోదు (SIR) కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ నెల 15వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బీఎల్‌వోల ద్వారా సరిచూసుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు. ఓటు లేకపోతే సంక్షేమ పథకాలు కోల్పోయే ప్రమాదం ఉందని, ఓటరు జాబితాలో వివరాలు నమోదు చేయించుకోవాలని కోరారు.
వార్తలు
జంగారెడ్డిగూడెంలో ఓటరు నమోదుపై టీడీపీ అవగాహన


