హైదరాబాద్: 28°C
వార్తలు

'డెంగ్యూపై అవగాహన ర్యాలీ'

GNTR: ఫిరంగిపురం మండలం కండ్రిక గ్రామంలో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాల సందర్భంగా శనివారం వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. రేగులగడ్డ మండల ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో హెల్త్ సూపర్వైజర్ కొండపల్లి సుదర్శన్ రాజు మాట్లాడుతూ డెంగ్యూ నివారణకు 'చెక్–క్లీన్–కవర్' విధానాన్ని పాటించాలని సూచించారు.