ATP: పోలీసు శాఖకు సుదీర్ఘకాలం అందించిన సేవలు మరువలేనివని ఎస్పీ పి. జగదీష్ కొనియాడారు. అనంతపురం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పదవీ విరమణ పొందిన 9 మంది అధికారులను, సిబ్బందిని ఆయన ఘనంగా సన్మానించారు. సుమారు నాలుగు దశాబ్దాల పాటు సేవలు అందించిన వారి కుటుంబాలకు కృతజ్ఞతలు తెలిపారు.
వార్తలు
రిటైర్డ్ పోలీస్ అధికారులకు ఘన సన్మానం


