MBNR: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుంచి ఊరుకొండ పేటకు సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్‌లో బయలుదేరాల్సి ఉంది. కాని వాతావరణం అనుకులించకపోవడంతో అధికారుల సూచన మెరకు ఊరుకొండపేటకు సీఎం రోడ్డు మార్గాన బయలుదేరారు.
వార్తలు
జిల్లాకు రోడ్డు మార్గాన సీఎం


