హైదరాబాద్: 28°C
వార్తలు

కుప్పం చరిత్ర మార్చే కార్యక్రమాలకు శ్రీకారం: CM

AP: కుప్పం చరిత్ర మార్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని.. ఇవి స్వర్ణ కుప్పానికి నాంది పలుకుతాయని CM చంద్రబాబు అన్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు ఉద్యోగాల కోసం రావాలని.. దీని కోసం రూ.9,320 కోట్లతో 30 ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశానని తెలిపారు. కుప్పంలో పర్యటిస్తున్న CM.. రూ.117 కోట్లతో చేపట్టనున్న అధునాతన మోడల్ బస్ స్టేషన్, డిపో నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.