హైదరాబాద్: 28°C
వార్తలు

'VBG RAM-G' పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

E.G: కొవ్వూరు మండలం ఐ.పంగిడిలోని కోనేరు చెరువు వద్ద కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న VBG RAM-G కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాల విస్తరణ, శ్రామికుల సంక్షేమం, పేద కుటుంబాల జీవనోపాధి బలోపేతమే లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు.