మధ్యప్రదేశ్ సత్నాలో విషాదం జరిగింది. బావిలో పడిన ఎద్దును రక్షించబోయి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. 40 అడుగుల బావిలో పడిన ఎద్దును బయటకు తీయడానికి ముందు ఇద్దరు దిగగా వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతోమరో వ్యక్తి ఇద్దరు దిగారు. వీరు స్పందించకపోవడంతో ప్రజలంతా కలిసి తాళ్లు సాయం వారిని బయటకు తీశారు. అప్పటికే ముగ్గురు మరణించగా.. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది.
వార్తలు
ఎద్దును రక్షించబోయి.. ముగ్గురి మృతి


