BDK: సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానానికి 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా చర్లలో కాంగ్రెస్ శ్రేణులు వేడుకలు నిర్వహించాయి. ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, పార్టీ నాయకులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి, ఆయన నాయకత్వాన్ని కొనియాడుతూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
వార్తలు
'సీఎం రాజకీయ ప్రస్థానానికి 20 ఏళ్లు'


