హైదరాబాద్: 28°C
వార్తలు

కౌకుంట్లలో ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి

ATP: కౌకుంట్ల గ్రామంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి పయ్యావుల కేశవ్ మూడవ రోజు ‘ప్రజాదర్బార్’ నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల ప్రజల నుంచి సమస్యల అర్జీలను స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.