హైదరాబాద్: 28°C
వార్తలు

శిక్షణ పొందిన యువతకు సర్టిఫికెట్లు అందజేత

BHPL: సీఎస్‌ఆర్ నిధులతో శనివారం నిర్వహించిన డ్రోన్ టెక్నీషియన్ కోర్సు ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. శిక్షణ పొందిన 24 మంది యువతకు సర్టిఫికెట్లు అందజేశారు. నైపుణ్యాభివృద్ధి ద్వారా నిరుద్యోగులు ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.