ప్రస్తుతం యావత్ ప్రపంచంపై ఆహార కల్తీ అనే మహమ్మారి నిశ్శబ్ద దాడి చేస్తోంది. మన పూర్వీకులు స్వచ్ఛమైన ఆహారంతో నూరేళ్లు ఆరోగ్యంతో జీవిస్తే, నేడు కల్తీ విషం కారణంగా ఆయుష్షుపై తీవ్ర ప్రభావం పడుతోంది. చిన్నారుల ఎదుగుదల తీవ్రంగా దెబ్బతింటోంది. యువత, వృద్ధులు అనే తేడా లేకుండా క్యాన్సర్, గుండె జబ్బుల బారిన పడుతున్నారు. దీంతో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
వార్తలు
ప్రపంచంపై కల్తీ మహమ్మారి నిశ్శబ్ద దాడి


