HYD: నగర ప్రజలకు సిటీ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. లక్కీ డ్రాలో గెలిచారని వచ్చే మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రైజ్ మనీ పేరుతో ఎర వేసి మీ ఖాతాలు ఖాళీ చేసే ఛాన్స్ ఉందన్నారు. అపరిచితుల నుంచి వచ్చే సందేశాలకు స్పందించొద్దని, సైబర్ మోసాల బారిన పడితే 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
వార్తలు
ఆ మెసేజ్‌ల పట్ల జాగ్రత్త..!


