హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: వార్షిక బ్రహ్మోత్సవాల్లో భారీ అన్నదానం

TPT: గూడూరు పట్టణం రాజా వీధిలో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి 28వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో వేడుకల్లో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనుండగా, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.