EPFO తన ఆన్‌లైన్ సేవల్లో కీలక మార్పులు చేసింది. UAN (యూనివర్సల్ అకౌంట్ నంబర్)కు సంబంధించిన రెండు కీలక సేవలను తొలగించింది. ఇందులో మొదటిది UAN యాక్టివేషన్ కాగా, రెండోది UAN జనరేషన్. ఈ రెండు సేవలను ఇకపై కేంద్ర ప్రభుత్వ డిజిటల్ సేవల వేదిక అయిన UMANG యాప్ ద్వారా మాత్రమే వినియోగించాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
వార్తలు
EPFO పోర్టల్‌లో కీలక మార్పులు


