ప్రముఖ మెసేంజింగ్ యాప్ టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు జారీ చేసింది. ఈ ప్లాట్‌ఫామ్ వేదికగా పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్ సర్క్యూలేషన్ జరగుతున్న నేపథ్యంలో కేంద్ర ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. కాపీరైట్ ఉల్లంఘనలకు పాల్పడుతోన్న ఛానళ్లు, కంటెంట్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అలాగే వీటిపై వివరణ ఇవ్వాలని కోరింది.
వార్తలు
టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు


